తాజావార్తలు

thumb

పెళ్లికి హెలికాఫ్టర్‌లో వెళ్లిన కుటుంబం పై పోలీస్ కేసు...

October 29,2020 02:59 PM

ఒక ఊరిలో హెలికాప్ఠర్ రాగానే.. హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబసభ్యులతో కలిసి హెలికాప్టర్లు దిగి అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.. వివాహానికి హాజరైన తర్వాత తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

thumb

ఏపీలో మళ్ళీ మూడు వేలకు దగ్గరలో కరోనా కేసులు...

October 28,2020 07:25 PM

ఏపీ లో మళ్ళీ కరోనా ఉధృతి పెరుగుతుంది. ఈ రోజు ఆంధ్రా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ రిలీజ్ చేసిన ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,949 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 814774కి చేరింది.

thumb

డాక్టర్ హుస్సేన్ కేసులో కీలక విషయాలను బయటపెట్టిన సీపీ సజ్జనార్...

October 28,2020 06:09 PM

డాక్టర్ హుస్సేన్ కేసులో కీలక విషయాలను బయటపెట్టారు సీపీ సజ్జనార్. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు కిడ్నాపర్ ముస్తఫా అని..ఆస్ట్రేలియాలో ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కూరుకుపోయాడన్నారు సీపీ సజ్జనార్.

thumb

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై...

October 28,2020 05:37 PM

అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు ఎస్సై. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్ కు చెందిన లక్ష్మీనారాయణ ఒక చీటింగ్ కేసు కు సంబంధించిన కేసులో నిందితుడు వద్దనే యాభై వేలు లంచం డిమాండ్ చేసాడు. కానీ వారిద్దరి మధ్య 30 వేలకు ఒప్పందం కుదిరింది.

thumb

కాంగ్రెస్ ఆదరణ చూసి హరీష్, రఘునందన్ నాటకాలాడుతున్నారు...

October 28,2020 04:51 PM

కాంగ్రెస్ ఆదరణ చూసి హరీష్, రఘునందన్ నాటకాలాడుతున్నారు...

thumb

కొనసాగుతున్న తొలి విడత బీహార్ ఎన్నికలు

October 28,2020 04:26 PM

కొనసాగుతున్న తొలి విడత బీహార్ ఎన్నికలు

thumb

వరంగల్: తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

October 28,2020 04:24 PM

వరంగల్: తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

thumb

దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక అధికారి నియామకం

October 28,2020 04:22 PM

దుబ్బాక ఎన్నికకు ప్రత్యేక అధికారి నియామకం

thumb

తొమ్మిది హత్యల కేసులో నిందుతుడికి ఉరిశిక్ష...

October 28,2020 02:40 PM

సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది. నిందుతుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు.

thumb

కరోనా అప్డేట్ : ఏపీలో మళ్ళీ పెరిగిన కేసులు..

October 27,2020 06:26 PM

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో కొత్తగా 2901 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే నిన్నటి కంటే 1000 కేసులు ఎక్కువ.