తాజావార్తలు

thumb

నా సినిమా కథకు అదే స్ఫూర్తి ..!!

January 26,2020 02:27 PM

యంగ్ హీరో నాగశౌర్య త్వరలో అశ్వథ్థామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శనివారం ఖమ్మంలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. శౌర్య 6 ప్యాక్ లుక్ లో కనిపించడమే గాక పూర్తిగా తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమవుతోంది.

thumb

మహేష్ కు కోపం వచ్చింది.. కారణం ఇదే..!!

January 26,2020 12:26 PM

సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మహేష్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా చెప్తున్నాడు మహేష్.

thumb

డార్లింగ్ న్యూ లుక్ అదిరిందిగా.. !

January 26,2020 11:34 AM

సాహో సినిమాతో నిరాశపరిచిన ప్రభాస్. తన నెక్స్ట్ సినిమా పై దృష్టి సారించాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

thumb

మాస్ రాజా నెక్స్ట్ మూవీ వచ్చేది అప్పుడే..??

January 26,2020 11:19 AM

మాస్ మహారాజా రవితేజ నటించిన 'డిస్కో రాజా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఇక ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మేపించాడు.

thumb

యాంకర్‌ ప్రదీప్‌ : 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?

January 25,2020 07:30 PM

బుల్లితెర మీద సత్తా చాటిన వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకున్నావారు చాల మందే ఉన్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ హీరోగా `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` అనే రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన "మున్నా" ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు

thumb

యాస, వేషం మారుస్తున్న బన్నీ ..

January 25,2020 06:45 PM

యాస, వేషం మారుస్తున్న బన్నీ ..

thumb

సూపర్ స్టార్ అమెరికా ప్రయాణం అందుకేనా..?

January 25,2020 06:13 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే మహేష్ బాబుకు దాదాపు ఐదేళ్ల క్రితం తగిలిన గాయం ఇంకా మానలేదట.

thumb

సక్సెస్ మీట్ లో సైలెన్స్ ఏంటి మాస్ రాజా..?

January 25,2020 03:48 PM

మాస్ రాజా రవితేజ నటించిన 'డిస్కో రాజా' సినిమా నిన్న(శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు.

thumb

‘నారప్ప’ యాక్షన్ సీన్స్ కోసం ఇంకో డైరెక్టర్...!

January 25,2020 03:15 PM

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘నారప్ప’. ఇటీవల విడుదలైన వెంకటేష్ ఫస్ట్‌లుక్, ‘నారప్ప’ పోస్టర్లు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

thumb

ఈ చెన్నై బ్యూటీకి దానిపై నమ్మకం లేదంట..!!

January 25,2020 02:39 PM

టాలీవుఢ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది త్రిష . తెలుగులో అగ్ర కథానాయకులసరసన నటించి మంచి పేరును సొంతం చేసుకుంది. ఆ తరువాత తెలుగులోఅవకాశాలు తగ్గిపోవడంతో తమిళ సినిమా లవైపు వెళ్లిపోయింది.